కుంకుమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కుంకుమ అంటే హిందువులు నుదుటన ధరించే ఎర్రటిపొడి. /రూ. కుంకుమము./మంట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుమపువ్వు/ కుంకుమ రేఖ/ కుంకుమబొట్టు/ కుంకుమ దిద్దుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చందన కుంకుమాదులు పూసికొని అలంకరించుకొనిన స్త్రీ