వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • గ్రాసము,/ కడి/ ఆహారము ...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • ముద్ద = కడి,= గ్రాసము. --తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు

కబళనము=మ్రింగుట/ కబళము/ కవణము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాని నోరు మూయడమునకు ఒక కబళము వేసిరి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కబళము&oldid=891383" నుండి వెలికితీశారు