బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కడి, కబళము, గుక్కెడు.

  • I have not had a mouthful to-day నేడు నేను వొకకడి అయినా తిన లేదు.
  • a mouthful of water గుక్కెడు నీళ్ళు.
  • he took a mouthful of areca or betel వొక తాంబూలము చేసుకొన్నాడు.
  • the child has a mouthful of teeth ఆ బిడ్డకు అన్ని పండ్లు మొలిచినవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mouthful&oldid=938521" నుండి వెలికితీశారు