వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
ఎగురుతున్న సీతాకూక చిలుక
భాషాభాగం

ఎగురు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఎగురుట ఉదా: పక్షులు గాలిలో ఎగురుతాయి.
  • గంతులు వేయు
  • పైకిలేచు;

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పైకెగురు/ ఎగిరింది/ లేచింది

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: పయనించే ఓ చిలుకా...... ఎగిరిపో పాడైపోయెను గూడు......
  2. "ఆ. మువ్వ గదల నత్తెముల నుండి యెగురుచు." స్వా. ౪,ఆ. ౩౫.
  3. "సీ. ...కనుబొమ లెగుర వైచు." దశా. ౨,ఆ. ౩౦౩.
  4. "గీ. ...మోపుగట్టి, వాఁడిపండ్లు బిగించి చేవలఁతి యెగిరి, యెత్త మోపెత్త రాదయ్యె." హర. ౧,ఆ. ౨౦.
  5. మేలుగానుండు. [నెల్లూరు,ఆత్మకూరు] - కోడె కంటె గిత్తే ఎగురుగా ఉన్నది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=ఎగురు&oldid=952134" నుండి వెలికితీశారు