గంతులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>సంతోషముతో ఎగరడము. ఉదా: వాడు సంతోషముతో గంతులు వేస్తున్నాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఎగురునప్పుడు వేయు అడుగులు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: చెంగు చెంగున గంతులు వేయండి.... ఓ జాతి వన్నె బుజ్జాయిల్లార.. చెంగు చెంగున గంతులు వేయండి.....