ఉరుము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. గద్దించు. [విశాఖపట్టణము] వాడు ఉరిమాడు. 2. స్వరూపము. [గుంటూరు] ఉరుము గల్లంతు (స్వరూపమే కనపడకపోవు).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు