అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఈ సామెత అర్థాన్నిచ్చే మరో సామెత మొరిగే కుక్క కరవదు. అనగా,ఏ విధముగా నయితే ఉరుము పెద్దగా శబ్దము చేసినప్పటికీ అన్ని వేళలా పెద్ద వర్షము కురియదో, అదే విధముగా బయటకు గంభీరముగా యున్నను అందరు వ్యక్తులు లోపల ధైర్యముగా ఉన్నట్లు కాదు.