మొరిగే కుక్క కరవదు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


మొరిగే కుక్క లన్నియూ కరిచే ధైర్యము కలవి కావు. అదే విధముగా, పైకి గాంభీర్యముగా ఉన్నంతమాత్రమున వ్యక్తులు గొప్పవారైయుండనవసరము లేదు. ఈ సామెత వ్యంగ్యముగా ఈ విషయమునే తెలియచేయుచున్నది.