బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఉరుము.

  • a loud noise గర్జన, అరుపు.
  • they trembled at the thunderof his voice వాడు వురుమువలె అరిచినందుకు వాండ్లు వణికినారు.
  • it came upon him like a clap of thunder ఇది వాని మీదికి పిడుగువలె వచ్చినది.
  • the thunders of the Vaticanగురువు చేసిన గద్దింపు మాటలు.

క్రియ, నామవాచకం, ఉరుముట, గర్జించుట.

  • when it thundered ఉరిమినప్పుడు.
  • he thundered at them వాండ్లను నిండా తిట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thunder&oldid=946593" నుండి వెలికితీశారు