వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అంత్య క్రియలు.
  2. ఉత్తర అనగా తరువాత/అనంతరం.మరణాంతరంచేయు క్రియలు.
నానార్థాలు
పర్యాయ పదాలు
పరకర్మ, అపరకర్మము, చరమక్రియ, పరలోకవిధి, పశ్చిమాధ్వరము, ప్రేతకృత్యము, సంస్కరణము, సంస్కారము, సంస్క్రియ, సత్కర్మము, సత్క్రియ.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>