ఆవర్ణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సముద్రము కు పర్యాయ పదము
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు