ఆదిశేషుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఆది, శేషుడు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆదిశేషుడు అంటే కశ్యపమహర్షి కద్రువలకు జన్మించిన పుత్రులలో ఒకడు. వేయి పడగలు కలిగిన నాగప్రముఖుడు. విష్ణుమూర్తికి శయ్యగా ఉండి సేవించే వాడు.
- సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా నిద్రించి ఉండగా ఆదిశేషుడు మాతమే మేల్కొని ఉన్నాడట. వేయి పడగలు కలిగిన ఆదిశేషుడే భూభారాన్ని తొలగించడానికి లక్ష్మణుడుగా అవతరించాడని గోస్వామి తులసీదాసు తన “రామచరిత మానస్” లో వివరించాడు. శేష అన్న పదానికి మిగిలింది అనే అర్థం కూడా ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు