ఆకాశ సౌధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఆకాశము, సౌధము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
ఆకాశ సౌధములు, ఆకాశ సౌధాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆకాశ సౌధము అంటే ఆకాశాన్ని అంటే భవనము.[చాల ఎత్తైన భవనము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు