ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాలు
ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కో కులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది:
- ఆదిఆంధ్ర
- ఆదిద్రావిడ
- అనాముక
- ఆర్యమాల -
- అరుంధతీయ -తోలుపని
- అరవమాల
- బారికి -గ్రామ కాపరి, బోయీ
- బావురి -బుట్టల తయారీ.
- బేడజంగం, బుడగ జంగం
- బైండ్ల -మాదిగల పౌరోహిత్యం, మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం
- బ్యాగరి, బ్యాగర -కాటికాపరి, నేతపని
- చాచాతి -పండ్లు, పూలు అమ్మటం, పాకీపని
- .చలవాది -గ్రామకాపరి, డోలు వాయించటం
- చమర్, మోచి, ముచ్చి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్ -తోలుపని
- చంభర్ -తోలుపని
- ఛండాల -
- డక్కలి, డొక్కలవారు -మాదిగల వంశవృక్షాలు కధాగానం చేయటం, తోలుపని
- దండాసి -గ్రామకాపరి
- ధోర్ -తోలుపని
- దోమ్, దొంబర, పైడి, పానో -నేతపని, సంగీతం, డోలు, గూలకాపరి పని
- ఎల్లమ్మవారు ,యెల్లమ్మవాండ్లు
- దూసి, హడ్డి, రెల్లి, చాచండి -పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- గొడగాలి, గొడగులు -బుట్టలతయారీ
- గొడారి _ తోలుపని
- గోసంగి - తోలుపని,మాదిగల కధలు చెప్పటం
- హొలయ - నేతపని
- హొలెయదాసరి -పౌరోహిత్యం
- జగ్గలి -తోలుపని
- జాంభవులు -తోలుపని
- కొలుపులవాండ్లు, పంబడ, పంబండ, పంబల - సోదె చెప్పటం, నాట్యం, మేళం, ఎల్లమ్మ, ముత్యాలమ్మలను మేల్కొల్పటం
- మాదాసికురువ, మాదారికురువ - గొర్రెలకాపరులు
- మాదిగ
- మాదిగదాసు, మాదిగమస్తు - వడ్రంగిపని
- మహర్ - నేతపని
- మాల , మాల అయ్యవారు - గ్రామకాపరి , వ్యవసాయకూలి
- మాలదాసరి
- మాలదాసు -పౌరోహిత్యం
- మాలహన్నాయి - దిమ్మర్రులు
- మాలజంగం -పౌరోహిత్యం
- మాలమస్తి - దొమ్మరి విద్య, వడ్రంగం
- మాలసాలె , నేతకాని - నేతపని
- మాలసన్యాసి - భిక్షాటన
- మాంగ్ - పాములు పట్టటం, డోలు వాయించటం
- మాంగ్ గరోడి - గేదెలకు క్షౌరం చేయటం, చాపలు తయారీ
- మన్నె -వ్యవసాయకూలి
- మష్తి
- మాతంగి -పాటలు పాడుతూ బిక్షాటన
- మెహ్తార్ -పాకీపని
- మిత్తుల అయ్యవారు -మాలమాదిగల పురోహితులు
- ముండల - నేతపని
- పాకి , మోటి, తోటి
- (ఈ నంబరుగల కులం 2002 లో తొలగించబడింది)
- పామిడి - నేతపని
- పంచమ , పెరయ -
- రెల్లి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- సమగర - తోలుపని
- సంబాస్ - బొందలు తవ్వటం, రండోలు వాయించటం
- సప్ర - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- సిందోళ్ళు, చిందోళ్ళు - నాటకాలు, నాట్యం, పడుపువృత్తి
- యాతాట
- వల్లువన్