వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఒక విధమైన వివిధ రకములతో కూడిన పండ్ల దుకాణం

నానార్థాలు

<small>మార్చు</small>
  1. ఫలములు
  2. పళ్ళు

ఏకవచనములు

<small>మార్చు</small>
  1. ఫలము
  2. పండు

అనువాదాలు

<small>మార్చు</small>

సంబంధిత పదాలు

<small>మార్చు</small>
  1. కాయ
  2. ముగ్గబెట్టు
  3. ముగ్గిన
  4. పండిన
  5. పండ్లతోట
  6. టెంక
  7. జీడి
  8. విత్తు
  9. విత్తనము
  10. గింజ
  11. పండ్ల రసము

పండ్ల పేర్లు

<small>మార్చు</small>
  1. అనాస
  2. అరటిపండు
  3. ఆఫిల్
  4. కమలాఫలము
  5. ఖర్జూరము
  6. చక్కెరకేళి
  7. చింతపండు
  8. జీడిమామిడి
  9. జామపండు
  10. తాటిపండు
  11. దానిమ్మపండు
  12. ద్రాక్ష
  13. నల్లద్రాక్ష
  14. తెల్లద్రాక్ష
  15. కిస్ మిస్ ద్రాక్ష
  16. నిమ్మ
  17. నారింజ
  18. నేరేడుపండు
  19. పనస
  20. పుచ్చకాయ
  21. బత్తాయి
  22. బొప్పాయి
  23. మామిడి
  24. రేగుపండు
  25. రామాఫలం
  26. సీతాఫలం
  27. సపోటాపండు
"https://te.wiktionary.org/w/index.php?title=పండ్లు&oldid=967708" నుండి వెలికితీశారు