అవష్టంభము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గర్వము/ బంగారము అని కూడ అర్థమున్నది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఆధారము,ఽ ఊత/ బంగారు/ ప్రారంభము
- సంబంధిత పదాలు
- అవలంబము / గర్వము
- పర్యాయ పదాలు
- బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,
- వ్యతిరేక పదాలు