ఊత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము/దే. వి.
వ్యుత్పత్తి

ఊఁత నుండి రూపాంతరము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఆశ్రయం
  • అవలంబము
  • ఆధారము.
  • విశేష్యము 1. ఊనిక, అవలంబము. 2. చేపలు పట్టు సాధనము.
నానార్థాలు
  1. పైక్రిందులుగా బయలుగావిడచి అడు గునుండి మీదికి వాటముగా చువ్వలతో అల్లిన చేపలను పట్టు సాధనము.
  2. అవలంబము;
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఆలంబనలేని

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

లేనివారికి ఊతనిచ్చు ప్రదేశము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊత&oldid=903909" నుండి వెలికితీశారు