అభ్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
- వ్యు. 1. అభ్ర = గతౌ-అభ్ర్ + అచ్. (కృ.ప్ర.) తిరుగునది.
వ్యు. 2. భృఞ్ = భరణే-అపః నిభర్తి-అప్ + భృ + క. నీటిని భరించునది.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బంగారము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>