వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం
  • అవగాహనలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అవగాహన అంటే అర్ధము అవడము./బుద్ధి గ్రహించుట/ఆకళింత/ఆకలింపు/ సమీక్ష

నానార్థాలు
  1. ఎరుక
  2. జ్ఞానం
సంబంధిత పదాలు
  1. అవగాహనాలోపం.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • దాన్ని నేను అవగాహనము చేసికొన్నాను
  • ప్రస్తుతం ఉన్న బ్రడ్జి భాగం ఎంతవరకు పటిష్ఠంగా ఉందన్న అంశం మీద కూడా అధికారులకు పూర్తి అవగాహన లేదు
  • భిన్న సమస్యలపై ఒక అవగాహనకు వచ్చేందుకు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే సభ
  • లిబరేషన్‌ టైగర్స్‌ తో తమకు ఒక అవగాహన కుదిరినందున వారికి వ్యతిరేకంగా శాంతి సేన ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోరుతూ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ ప్రేమదాస రాసిన లేఖకు సమాధానంగా ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ రాసిన లేఖలో పై విధంగా స్పష్టంచేసినట్లు తెలిసింది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అవగాహన&oldid=951230" నుండి వెలికితీశారు