ఆకళింత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అవగాహనము అని అర్థము/జ్ఞప్తి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
రూపాంతరము: ఆకళింపు
- సంబంధిత పదాలు
ఆకళింపు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అది నాకు ఆకళింపు కాలేదు