విభిన్న అర్థాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

అల్లు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
/దే.అ.క్రి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అల్లు అనగా సన్నని దారాన్ని అల్లడము.
అల్లె,నేయు....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బుట్టలు అల్లుచున్నాఁడు
  • కవి పద్యాలు అల్లుచున్నాఁడు

అనువాదాలు

<small>మార్చు</small>

అల్లు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
  2. నేతకు పూర్వము చిక్కును విడదీయుట. [చెంగల్పట్టు]
  3. . పిరికి. [అనంతపురం]

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అల్లు రామలింగయ్య సుప్రసిద్ధ తెలుగు హాస్య నటుడు.

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అల్లు&oldid=951222" నుండి వెలికితీశారు