అల్లుట
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం /నామవాచకము
- వ్యుత్పత్తి
అల్లు అనే క్రియాపదం నుండి పుట్టినది
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఉదా: బుట్టలు మొదలగునవి అల్లుట
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అల్లిక /అల్లించి / అల్లించు/ అల్లకం/ అల్లకము / అల్లకాలు /అల్లికము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "మంచమల్లుటకు అనవేసినారు" (కర్నూ)
- నీవు అనవేసి యిమ్ము, నేను బుట్టంతా అల్లుతాను.