బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అల్లిక. విశేషణం, అల్లిన, కలిసిన.

  • stockings knit of silk పట్టుతో అల్లిన మేజోళ్లు.
  • his heart is knit to the child వాడి మనసు ఆ బిడ్డయందు లగించి వున్నది.
  • their counsel is well knit వాండ్ల ఆలోచన బాగా కుదిరినది.
  • as soon as the fruit is knit the calyx falls off పిందే విడవగానే పైకప్పు రాలిపోతున్నది.

క్రియ, విశేషణం, అల్లుట, ముడివేసుట.

  • to knit a stocking మేజోడును అల్లుట.
  • to knit the brows బొమలు ముడిబెట్టుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=knit&oldid=936305" నుండి వెలికితీశారు