అల్పము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విసేషణము
- వ్యుత్పత్తి
- సంస్కృతము अल्प నుండి పుట్టింది.
- బహువచనం
- అల్పములు
అర్థ వివరణ
<small>మార్చు</small>అతితక్కువ/ ఉదా: అల్పమైన విషయాలకు చింతించ కూడదు. స్వల్పమైన, నీచమైన, చిన్న.కొంచమైన
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను....