slight
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, small స్వల్పమైన, కొంచమైన, సామాన్యమైన, కొద్ది, జబ్బైన.
- a slight fever రవంత జ్వరము.
- a slight smile చిరునవ్వు.
- a slightdifference కొంచెము భేదము.
- a slight wound అసిగాయము.
- a slight girlపీలగా వుండే పడుచు.
- a slight man or foolish fellow అల్పుడు, స్వల్పుడు.
నామవాచకం, s, a contempt అలక్ష్యము, అగౌరవము, ఉపేక్ష.
- he considers this as a slight యిది తనకు అగౌరవమని అనుకొన్నాడు.
- they made slight of him వాణ్ని అగౌరవము చేసినారు slight of hand, See Sleight.
క్రియ, విశేషణం, to scorn ఉపేక్షచేసుట, అగౌరవము చేసుట.
- he slighted my advice నా మాటను అలక్ష్యము చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).