అరిశ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • అరిశలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది ఒక విశేషమైన ఆంధ్రుల పిండివంట. దీనిని బెల్లపు పాకం మరియు దంచిన బియ్యపు పిండితో తయారు చేస్తారు.

నానార్థాలు
  1. అతిరసాలు
సంబంధిత పదాలు
  1. కాకినాడ కాజాలు
  2. జాంగ్రి
  3. జిలేబి
  4. తొక్కుడు లడ్డు
  5. పిండివంట
  6. పూతరేకులు
  7. బందరు లడ్డు
  8. బూంది లడ్డు
  9. మడత కాజాలు
  10. మిఠాయి
  11. మిఠాయి కొమ్ములు
  12. లడ్డు
  13. సున్నుండలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అరిశ&oldid=900651" నుండి వెలికితీశారు