వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

పూత,రేకు అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం
  • పూతరేకు (ఏక వచనం)

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఇది ఒక విశేషమైన ఆంధ్రుల పిండివంట. వరిఅన్నం నుంచి వార్చిన గంజి వేడి వేడిగా ఉన్న మట్టికుండ మీద వేసి పల్చటి రేకులు తయారుచేసి, ఆ రేకులలో పొడి చెక్కెర మరియు వెన్న లేక నెయ్యి వేసి చుట్టి వీటిని తయారుచేస్తారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>