బూంది లడ్డు
==వ్యాకరణ విశేషాలు==
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బూంది లడ్లు (బహువచనం)
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఒక విశేషమైన ఆంధ్రుల పిండివంట. ఇది ఆంధ్రులు తయారుచేసే లడ్లలో ఒకటి. శనగపిండి మరియు చక్కెరపాకం లేదా బెల్లపుపాకంతో తయారుచేస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కాకినాడ కాజాలు
- జాంగ్రి
- జిలేబి
- తొక్కుడు లడ్డు
- పిండివంట
- పూతరేకులు
- బందరు లడ్డు
- మడత కాజాలు
- మిఠాయి
- మిఠాయి కొమ్ములు
- లడ్డు
- సున్నుండలు
- వ్యతిరేక పదాలు