జిలేబి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
హిందిపదము
- బహువచనం లేక ఏక వచనం
జిలేబీలు
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఒక విశేషమైన భారతీయ పిండివంట. మైదాపిండి మరియు చక్కెరపాకంతో తయారుచేస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కాకినాడ కాజాలు
- జాంగ్రి
- తొక్కుడు లడ్డు
- పిండివంట
- పూతరేకులు
- బందరు లడ్డు
- మడత కాజాలు
- మిఠాయి
- మిఠాయి కొమ్ములు
- లడ్డు
- సున్నుండలు
- వ్యతిరేక పదాలు