వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆహ్వానము అని అర్థం

  1. 1. ఆహ్వానము.

2. సంబోధనము. 3. యాత్రాదులలో బంధువుల అనుజ్ఞపడయుట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు
అభిమంత్రణము, అభిహూతి, ఆకారణము, ఆక్రందనము, ఆక్రందము, ఆమంత్రణము, ఆవాహనము, ఆహావము, ఆహూతము, ఆహూత/ఆహ్వా, ఉపమంత్రణము, ఉపహవము, చీరుడు, పిలుపు, పిలుపుడు, ప్రవరణము, ప్రవరము, సంబుద్ధి, సంబోధనము, సంలపనము, సంహూతి, హావము, హూతి,హ్వానము.
సంబంధిత పదాలు

అనుజ్ఞ./ అభిమంత్రించు సంభాషణము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>