పిలుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /క్రియ,
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనము
- పిలుపులు.
- బహువచనం లేక ఏక వచనం
- పిలుపు - పిలుపులు
అర్థ వివరణ
<small>మార్చు</small>రమ్మని పిలవడము: ఉదా: పెండ్లి పిలుపు/ఆహ్వానము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పిలువు/ పిలిచారు/పిలిచి/ పిలిచిన /
- పిలుచుట
పిలువనంపు, పెండ్లిపిలుపు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పిలిచి. పద ప్రయోగము: పిలిచిన బిగువటరా... ఔరౌరా... పిలిచిన బిగువటరా......
- పిలువకు: పద ప్రయోగము: ఒక పాటలో: పిలువకురా.... అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా... పలుచన చేయకురా..
- తీవ్రవాదుల పిలుపు మేరకు తమ దుకాణాలు మూసివేయాలని వర్తకులు నిర్ణయించుకున్నారు.
- కూతురినైనా, కొడుకునైనా పిలుచుకొనే ముద్దుపిలుపు