వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మాట్లాడుట అని అర్థం

నానార్థాలు

సంభాషణ

సంబంధిత పదాలు
పర్యాయపదములు; ఉపజల్పనము, ఉపసంభాష, గోష్టి, చాటుకము, జల్పము, పరిభాషణము, పురుటము, ప్రలాపము, మంతి, ముచ్చట, రచ్చ, సంకథ, సంగావము, సంగీతి, సంజల్పము, సంప్రవదనము, సంభాష, సంభాషము, సంలపనము, సంలాపము, సంవదనము, సంవాదము, సమాభాషణము, సమాలాపము, సల్లపనము, సల్లాపము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సంభాషణము&oldid=839281" నుండి వెలికితీశారు