అభయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము अभय నుండి పుట్టింది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- భయములేని స్థితి/హామీభయము లేదు నేను ఉన్నాననడము, భరవసా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- / అభయమిచ్చాడు
- రక్షించు
- రక్షిత
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అది తనకు ప్రియము అయిన కార్యము అగుటచే ఇంద్రుఁడు మైనాకునితో స్నేహము చేసి అభయము ఇచ్చి పంపెను
- ఆయన నాకు అభయమిచ్చియున్నాడు