అబ్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వై. వి. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అబ్రము అనగా ఆకాశము అని అర్థం
- అబ్బురముయొక్క రూపాంతరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వై.
=అబ్బురము. "క. ఏమీ యిది దేవర కను, దామరలకు వింతవెఱఁగు దలకొలిపెడు నే, మే మనఁగ సహహ నాక, స్వామికి నబ్రమగు ప్రోలు వసుమతి గలిగెన్." ప్రభా. ౧,ఆ. ౫౬. ఇట 'ఆశ్చర్యము' అని అర్థము.