వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/సం. వి. అ. న.

వ్యుత్పత్తి
నీటబుట్టినది

అర్థ వివరణ

<small>మార్చు</small>

తామర పుష్పానికి మరొక నామము

నానార్థాలు
ఉప్పు.పుం,న. శంఖము.పుం. ఎఱ్ఱగన్నేరు/నూరుకోట్లు/హారతి కర్పూరము/కొండ
పర్యాయపదాలు

అంబుజన్మము, అంబుజము, అంబురుహము, అంభోరుహము, అబ్జము, అరవిందము, అస్రప, ఇందీవరము, ఉదజము, కంజము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అబ్జము&oldid=898690" నుండి వెలికితీశారు