అంభోరుహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
నీట బుట్టునది-తామర. = వ్యు. అంభస్ + రుహ (= బీజజన్మనీ, ప్రాదుర్భావే) + క. (కృ.ప్ర.) నీటిలో పుట్టునది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- తామర. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు