అతివ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- అతివ నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అతివలు.అతివలు
అతివ నానార్థాలు ఉత్పత్తి అర్థాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆడుది, స్త్రీ.
- భార్య.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అన్ను, అన్నువ, అలరుబోడి, ఆటది, ఆటు, ఆడది, ఆడుకూతురు, ఆడుది, ఆడుపుట్టువు, ఇంచుబోడి, ఇగురుబోడి, , , , , ఒప్పులాడి, కలికి, కలువకంటి, కొమ్మ, కోమ, కోమలి, క్రాలుగంటి, గుమ్మ, గొంతి, గోతి, గోల, చాన, చామ, చిగురుబోడి, చిగురుబోణి, చిలుకలకొలికి, చెలి, చెలియ, చెలువ, చెల్వ, చేడియ, చేడె, జోటి, జోటిక, తమ్మికంటి, తలిరుబోడి, తీగబోడి, తీగెబోడి, తియ్యబోడి, తెరవ, తెఱవ, తొగకంటి, తొయ్యలి, తోయలి, ననబోడి, నవల, నవలా, నాతి, నాతుక, నెలత, నెలతుక, పడతి, పడతుక, పణతి, పణతుక, పయిదలి, పువుబోడి, పువ్వారుబోడి, పూబోడి, పూవుబోడి, పైదలి, పొలతి, పొలతుక, పొలితి, పొలుతుక, పొల్తి, పొల్తుక, పోలి, ప్రోయాలు, బిత్తరి, బోటి, బోడియ, బోణి, మగువ, మచ్చెకంటి, మడతి, మడతుక, మానిసి, మించుబోడి, మిటారి, ముగుద, ముదిత, ముదియ, ముద్దియ, ముద్దుగుమ్మ, మెఱుగుబోడి, మెలత, మెలతుక, మెల్త, మెల్తుక, లేమ, వలతి, వాలుగంటి, వాల్గంటి, విరిబోడి, వెలది, వెలదుక, సకియ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతివీరుతోఁ గలహము పెట్టుకొన్న, యతగునిరీతి
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>