వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వై.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆడుది / స్త్రీ
  2. సన్నము
  3. అల్పము, చిన్నది.
  4. పిన్న, చిన్నవాడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. సన్నము. "సీ. చపలాక్షిచూపుల చాడ్పున కెడ మెచ్చు, జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు, నన్నువ కౌదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపై జలుపు దృష్టి." భార.ఆది. ౩,ఆ. ౩౮;
  2. . అల్పము, చిన్నది. "క. ఇన్నగమునందు గాండివ, మున్నది యది గాని మద్భుజోద్రేకవిలా, సోన్నతి కోర్వవు పెద్దయు, నన్నువ లీవిండ్లు గుఱుచ లలతిబలంబుల్‌." భార.విరా. ౪,ఆ. ౧౦౫;
  3. పిన్న, చిన్నవాడు. "ఉ. నన్నును గౌగలించుకొని నావదనంబునకున్ నిజాస్య మా,సన్నము జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబు గా, నెన్నడు నట్టి శబ్దము మునీశ్వర మున్ విని యేనెఱుంగ న,య్యన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు సూడగన్." భార.అర. ౩,ఆ. ౧౦౭.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అన్నువ&oldid=897396" నుండి వెలికితీశారు