అలరుబోడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
విశేష్యము/దే.వి.
- వ్యుత్పత్తి
- వ్యు. అలరు + పోఁడిమి (కలది) -మి లోపము-నుగాగమము-ద్రుతకార్యము (బ.వ్రీ.)
అర్థ వివరణ
<small>మార్చు</small>పుష్పమువలే మనోజ్ఞరాలగు స్త్రీ/సుకుమారియగు స్త్రీ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అలరుబోణి
- వ్యతిరేక పదాలు