బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట.

క్రియ, నామవాచకం, to dwindle; to be diminished; to lose bulk or substance graudally చిక్కి పోవుట, సన్ననూలు వడుకుట.

  • he is wasting away వాడు చిక్కిపోతున్నాడు.

విశేషణం, desolate, wild uncultivated పాడుగా వుండే, బీడుగా వుండేదున్నకుండా పడివుండే.

నామవాచకం, s, desolate ground; destruction బీడు, దున్నక పడివుండే నేల, దురర్వయము, వృథా సెలవు, నాశము,చేటు.

  • this is mere waste of breath యిది వృథావాగ్ర్వయము.
  • as refuse తోపుడు, immorial waste బహుదినాలుగాపాడుపడి వుండే భూమి, అనాది బంజరు.
  • waste of time వృథా కాలక్షేపము.
  • it is gone to waste అది పాడైపోయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=waste&oldid=949475" నుండి వెలికితీశారు