పాడుతున్న వ్యక్తి.

విభిన్న అర్ధాలు కలిగిన పదాలుసవరించు

పాడు (క్రియ)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

  1. పాడు అంటే పాట పాడుట అని అర్ధం.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పాడాను పాడాము
మధ్యమ పురుష: నీవు / మీరు పాడావు పాడారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పాడాడు పాడారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పాడింది పాడారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • మరొక పాటలో.... పాడుతా తీయగా చల్లగా..... పశిపాపలా నిదురపో చల్లగా....బంగారు తల్లిగా

అనువాదాలుసవరించు

పాడు (నామవాచకం)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

  1. మాలిన్యము, పండ్లపాచి.
  2. (గ్రామనామాల చివర వాడినపుడు) గ్రామము అని అర్ధం.

పదాలుసవరించు

నానార్థాలు

పాడుపిల్లవాడు, పాడుపనులు పాడుపడిన(ruined)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

పాడు (విశేషణం)సవరించు

 
కేరళలో పాడుపడిన దేవాలయం.

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • పాడు

==విశేషణం== విశేషణం.

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

  1. చెడు పాడుపనులు =చెడ్డపనులు, పాడుపిల్లవాడు=చెడుపిల్లవాడు.

పదాలుసవరించు

నానార్థాలు

పాడుపిల్లవాడు, పాడుపని పాడుపడిన(ruined)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • ఒక పాటలో పద ప్రయోగము......చూడుపిన్నమ్మా..... పాడు పిల్లడు..... పైన పైన పడతనంటడు.....

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=పాడు&oldid=956925" నుండి వెలికితీశారు