పాడుకన్నులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పాడుకన్నులు నామవాచకం
- వ్యుత్పత్తి
- నిత్యబహువచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- దిష్టికన్నులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆవిడవి పాడుకన్నులు, పాలుపిండగా చూచిందో లేదో ఆవు ఎగచేపింది.