wish

(to wish నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to desire కోరుట.

  • wishing to go there అక్కడికిపోవలెనని.
  • do you wish for this? ఇది నీకు కావలె నా.
  • I wish for thisone ఇది వొకటే నాకు కావలసినది.
  • dont you wish for this? ఇది నీకు వద్ధా.
  • I do not wish for that horse ఆ గుర్రము నాకు వద్దు.
  • I wishhe was here now అయ్యో వాడు యిక్కడ లేక పోయినాడే.
  • I wish it wereso అయ్యో అట్లా కాకపోయెనే.
  • I wish I was dead అయ్యో నాకు చావు రాకపోయెనే.
  • I wish I had the money to pay for it అయ్యో అందుకు చెల్లించేటందకు నా వద్ద రూక లు లేకపోయెనే.
  • when he was married all his relations wished him joy వానికి పెండ్లి కాగానే వాని చుట్టాలందరు వాని శుభము ను కొనియాడిరి.
  • I wish you well నీకు క్షేమము కలుగుగాక,నీ క్షేమము కోరుతున్నాను.
  • I wish he may hold out tillnext year వచ్చే సంవత్సరముదాకా వాడు బ్రతికితే గొప్ప.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wish&oldid=949857" నుండి వెలికితీశారు