బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to bear భరించుట, మోసుట, ఆదుకొనుట.

  • the pillars which sustain the beam దూలమును ఆదుకొని వుండే స్తంభములు.
  • God sustains the world దేవుడు లోకమును సంరక్షిస్తున్నాడు.
  • this wall isnot strong enough to sustain the flood యీ గోడ ఆ ప్రవాహమునకు తాళేంతబలము గలది కాదు.
  • they sustained the weight on their shoulders ఆ బరువు భుజాన మోసుకొన్నారు.
  • I cannot sustain this weight any longer యీ బరువునికమోయలేను.
  • God sustained us in need దారిద్య్రములో దేవుడు చెయ్యిచ్చినాడు.
  • he sustained the office of minister for ten years పది సంవత్సరములు మంత్రిగా వుండి నిర్వహించినాడు.
  • support, maintain, help సంరక్షించుట,కాపాడుట, నిర్వహించుట.
  • he sustained all the family ఆ కుటుంబము నంతా రక్షించినాడు.
  • to endure సహించుట, తాళుట, ఓర్చుకొనుట.
  • he sustained much persecution for this యిందు నిమిత్తము నానా పాట్లుబడ్డాడు.
  • the poor sustain many difficulties బీదలు బహు సంకటపడుతారు.
  • I could notsustain the sight of her misery దాని కష్టము ను చూచి భరించలేను.
  • he sustained a loss in this యిందులో వాడు నష్టపడ్డాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sustain&oldid=945910" నుండి వెలికితీశారు