strong
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, బలమైన, గట్టి, దార్డ్యమైన, శక్తిగల, సత్తువగల, వడిగల.
- a strong current వడిగా పారే ప్రవాహము.
- a man of strong constitutionజీర్ణశక్తి గలవాడు.
- a man of strong sight మంచి దృష్టి కలవాడు.
- a strong man బలాఢ్యుడు.
- a strong box, or treasure chest భోషాణము, పెద్దపెట్టె.
- a strong wind బలమైన గాలి, పెద్దగాలి.
- a strong smell అధిక వాసన.
- a strong fever మహత్తైన జ్వరము.
- a strong sweat నిండా చెమట.
- strong liquor నిండా మత్తు పుట్టించే సారాయి.
- strong tea or strong coffee నిండా కారమైన తేయాకు.
- కాఫీ,వీటి యొక్క కషాయము.
- strong delusion మటు మాయ.
- they did it with a strong-hand దాన్ని బలాత్కారము గా చేసినారు.
- they came a thousand strong వెయ్యిమందిగా వచ్చినారు.
- It smells strong వాసనకొట్టుతున్నది.
- the Bhagavatam takes a strong hold of the mind భాగవతము మనోహరమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).