బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, త్వరగాపోవుట, త్వరగా నడుచుట, త్వరగ జరుగుట.

  • he speeded away పారిపోయినాడు.
  • it speeded very well అది చక్కగా జరిగినది సఫలమైనది.
  • this can never speed అది యెన్నటికీ ముందుకు రానేరదు.
  • he speeded ill in this business యీ పని లో వానికి జయము కాలేదు.
  • how can the work speed without attention? జాగ్రత్త లేకుంటే ఆ పని యెట్లా చక్కపడును.

క్రియ, విశేషణం, త్వరచేసుట, జాగ్రత్తచేసుట. నామవాచకం, s, త్వర, వేగము, చురుకు.

  • a horse that has speed వడిగల గుర్రము.
  • with all speed అతి త్వరగా.
  • they went at full speed అతి త్వరగావెళ్లినారు.
  • they wished him good speed (or, God speed) వాడికి శుభంకలుగుగాక అని దీవించిరి.
  • భౌతిక శాస్త్రములో వడి

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=speed&oldid=944930" నుండి వెలికితీశారు