బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, వెతుకుట, పరిశోధించుట.

  • I searched the dictionary for his word నిఘంటువులో ఈ మాటను వెతికినాను.
  • they searched the house for him వాణ్ని ఆ ఇంట్లోనే వెతికినారు.
  • they searched the river for his body or they searched for his body in the river ఆ పీనుగ కోసమై యెట్లో దేవులాడినారు.
  • the police searched the thief ఆ దొంగ వద్ద ఏదైనా వున్నదా అని వెతికి చూచినారు.
  • they searched for the thief ఆ దొంగను వెతికినారు.
  • he searched into the matter ఆ వ్యవహారమును పరిశోధించినారు.
  • they searched out a proper man తగిన మనిషి వొకడు కావలెనని వెతికినారు.

నామవాచకం, s, enquiry, seeking, విచారణ, విమర్శ, పరిశోధన, వెతకడము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=search&oldid=943658" నుండి వెలికితీశారు