escape

(scape నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, తప్పడము, తప్పించుకొనిపారిపోవడము, తప్పించడము.

  • he made his escape వాడు తప్పించుకొని పారిపోయినాడు.

క్రియ, నామవాచకం, తప్పుట, తప్పించుకొని పారిపోవుట.

  • Four were killed and three escaped నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు.
  • the ball passed me and I narrowly escaped గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.

క్రియ, విశేషణం, తప్పించుట.

  • they escaped him వాణ్ని తప్పించినారు.
  • I escaped the fever నాకు జ్వరము రాక తప్పినది.
  • how can you escape punishmentనీకు శిక్ష రాక యెట్లా తప్పును.
  • It escaped me that he was a bramin వాడు బ్రాహ్మణుడైనది మరిచినాను.
  • from some words that escaped him I perceived this వాడు నోరుజారి చెప్పిన కొన్ని మాటల చేత నేను దీన్ని కనుక్కొన్నాను.
  • not a word escaped him వాడు నోరు తెరవలేదు, అనగా అతని నోటివెంట వొక మాట బయటపడలేదు.
  • It escaped his attention వాడు దాన్ని కనుక్కోలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=escape&oldid=930482" నుండి వెలికితీశారు