బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అల్లరి, కలత, కలహము,రచ్చ.

  • he ran riot అల్లరి చేసినాడు, తన మనసు వచ్చినట్టు తుళ్ళి పడ్డాడు.
  • the riot act వొక అల్లరి పని జరిగే సమయములో పోలీసువారు చేసే ప్రకటన పత్రిక.

క్రియ, నామవాచకం, అల్లరి పని చేసుట, రచ్చ చేసుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=riot&oldid=942886" నుండి వెలికితీశారు