బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, గుణము, నాణెము, స్వభావము, యోగ్యత, ధర్మము.

  • this fruit has apernicious quality యీ పండులో వొక దుర్గుణము వున్నది.
  • rice of superior quality శ్రేష్టమైన బియ్యము.
  • of what quality is the gold ? ఆ బంగారు యేనాణెము గలది.
  • paper of aninferior quality మట్ట కాకితము, జబ్బు కాగితము.
  • the quality of fire is to burn నిప్పుకు కాలడము స్వభావము.
  • he attended the king in the quality of doctor వైద్య ధర్మమును బట్టి అతడు రాజు వద్ద వుండినాడు.
  • a man of quality గొప్పవాడు, జమీందారుడు, రాజు,నవాబు మొదలైన వాండ్లు.
  • they asked his name and quality వాడి పేరునున్నుపరవునున్ను అడిగిరి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quality&oldid=941785" నుండి వెలికితీశారు